మా నాలుగేళ్ళ చిన్నరి మనీష ను సంగీతం క్ల్లాసులొ ఆరోజె చేర్పించాను.క్లాసు అయిన తర్వాత ఇంటికి వచ్చిన మనీష ను అడిగాను “ఈరోజు పాఠం ఏమి చెప్పారు” అని. “ఈరోజు “ఆది”తాళం నేర్పించారు నాన్న అంది. మరి రేపు ఏం చెపుతారు అని అడిగాను. ఏముంది నాన్న రేపు “సోమ”తాళం, ఎల్లుండి “మంగళ”తాళం అంటు వారాల తాళాలు చెప్పెటప్పటికి అందరము తెగ నవ్వేశాము.దాని సమయస్పూర్తికి ఇంట్లొ అందరము ఎంతో ఆనందించాము.—-Kalamraju Srinivasa Rao
4:00 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 11, 2008 |
హాయ్, ఇది ఒక వ్యాఖ్య.
ఈ వ్యాఖ్యని తొలగించడానికి, లోనికి ప్రవేశించి, టపాల వ్యాఖ్యలు చూడండి, అక్కడ మీకు వాటిని మార్చగలరు లేదా తొలగించగలరు.
8:49 పూర్వాహ్నం వద్ద జనవరి 30, 2011 |
Hai sai manasha how are?
manisha naku music nerpinshawa please.
Krinda na mail id ichhanu naku class lu mail cheyawa..